సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

హెచ్ ఐ వి ఎయిడ్స్ వ్యాదిగ్రస్త బాల బాలికల అనాధ శరణాలయం - ఎగేప్ హొం నందు గల మంది పిల్లల కనీస అవసరాలు తీర్చే బాద్యత సహాయ మెంబర్స్ తీస్కుని వారికి ఆట పాటలతో ఉత్సాహం కలిగించి వారికి కావలసిన పుస్తకాలు సబ్బులు కేశ సంస్కార తైలములు ఆట వస్తువులు ఒకటేమిటి ఎన్నో అందచేసి ఎన్నాళ్లు బతుకుతారో తెలియని ఆ చిన్నారుల మనసులకు చెప్పలేని ఆనందాన్ని కలిగించి మా మనసులలో కూడా మధురాను భూతులు మిగుల్చుకోవడం జరిగింది సహాయ ప్రస్తానం లో మరపురాని రోజు ఆ పిల్లల తో పరిచయం ఐన రోజు :) ఈ రోజుకి కూడా సహాయ మెంబెర్స్ పట్ల అ పిల్లలు చూపించే ఆదరాభిమానాలు మరువ లేనివి

http://picasaweb.google.co.uk/sahaayafoundation412/AgapeChildrenHomeHIV#

0 వాఖ్యలు:

Post a Comment