సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

రాష్ట్ర వ్యాప్తం గా అంధ విద్యార్ధుల పాఠాలు కేసెట్ల లో రికార్డ్ చేసి ఇవ్వడానికి సహాయ ఫౌండేషన్ పూనుకోవడం జరిగింది ...రేకార్డుచేసే ఓపిక ఉన్నవారు తమ అంగీకారాన్ని రెప్లై రూపం లో తెలియచేస్తే వారికి త్వరలో పుస్తకాలు కాసెట్లు అందచేయబడును

3 వాఖ్యలు:

At December 5, 2009 at 12:54 AM సుజాత వేల్పూరి said...

నేనొస్తా! కానీ నాకు ఇంగ్లీషు సబ్జెక్టు ఇవ్వండి. లేదా అచ్చుతప్పులు లేని తెలుగు పుస్తకాలు ఇవ్వండి. పోయిన సారి అచ్చుతప్పులు దిద్దడానికే సగం టైము వృధా అయింది. తెలుగు వ్యాకరణం అసలే వద్దు నాకు!

 
At January 14, 2010 at 11:12 PM uzwala said...

ఎంత మాట!~ మీరు రమ్మని అనటము, మేము రాకపోవటమున కాని ఎలా రికార్డు చేయాలో ఒక సారి వివరించండి(వినతి)

 
At November 2, 2010 at 6:15 AM Vinay Chakravarthi.Gogineni said...

srinivas gaaru eppatilogaa cheyaali.i will be free in dec.....

i will help them....

meeru chestunna work chaala baagundi......gud continue bosss

 

Post a Comment