సహాయ ఫౌండేషన్
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |
సహాయ ఫౌండేషన్ కొందరు అంధ విద్యార్ధుల విద్య కొరకు వారి పాఠాలను .. కాసెట్స్ లోకి రికార్డు చేసి ఇచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్న సంగతి అందరికి తెల్సిందే .
ఈ సంవత్సరం కొందరు ఏం. ఏ . తెలుగు విద్యార్ధుల కోసం మనసులో మాట బ్లాగు ఓనరు సుజాత గారు చాల తక్కువ వ్యవధి లో . ఒక పూర్తి పుస్తకాన్ని స్వయం గా రికార్దు చేసి ఇచ్చారు .. .. వారికీ మనస్పూర్తిగా ధన్య వాదాలు తెలియచేసుకుంటూ... వారిలో ఉన్నా శ్రద్ధ , ఆసక్తి ... సాయం చెయ్యాలనే తపనకి శిరసు వంచి నమస్కరిస్తూ వారి సహాయ సహకారాలు .. ఎప్పుడు అందించాలని కోరుకుంటున్నాను .
సుజాత గారికి నా తరపున కూడా ధన్య వాదాలు తెలియచేస్తున్నాను.ఇటువంటి కార్యక్రమాలకు సహాయపడే విధంగా భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యైస్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
శ్రీనివాస్,
ఒక్క ఫోన్ కాల్ సరి పోదా థాంక్స్ చెప్పేందుకు?
Naa tarapunundi kooda Sujaatagaariki Thanks!
@సుజాత:
సరి పోదు. ఇలాంటివి మరికొంతమందికి తెలిస్తే మరో నలుగురికి ప్రేరణగా నిలుస్తాయి.
Great job. Keep up the good work.
చాలా సంతోషం సుజాతా. ఇలాగే మరికొందరు కూడా ఓ పావుగంట వెచ్చించి మరిన్ని కాసెట్లు తయారు చేయగలరని ఈ సుభసందర్భంలో కోరుకుంటూ ...
Hats off to Sujata garu and Srinivas garu.
సుజాత గారు మీరు ఎందరికో ప్రేరణ గా నిలవాలనేది మా ఆశ thulika and jeedipappu garu
thanks you srinivas, malak annaya, abraka dabra,
Thanks Sujaata gaaru...
మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను!
సుజాతగారికి అభినందనలు. వారు ఇలాటి సహాయసహకారాలు పదిమందికి పదికాలాలపాటు అందించడానికిగాను వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
అసలు ఇలాటి కార్యక్రమాలు చేయవచ్చని మాకు తెలీదు. ఇటువంటి, ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే విషయాల్లో మేము కూడా మా తెలుగుపరిశోధన తరపున చేయడానికి ప్రయత్నిస్తాం. కాకుంటే ఏ విధంగా అవసరముంటుందో మీరే తెలుపాల్సి ఉంటుంది సుమా!
bank account details
Name : SAHAAYA FOUNDATION
Acc. No : 293010100134613
AXIS BANK , ONGOLE BRANCH
< <నవీకరించినది శ్రీనివాస్