సహాయ పూర్తి సమాచారం : బ్లాగు | సహాయ వెబ్ సైటు | ఆర్కుట్ |

ఈ వేసవి లో ఓల్డ్ ఏజ్ హోం లలో ఉండే తాతయ్యలు బామ్మలకు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ వేసవి ని హాయిగా ఆస్వాదించడానికి కొన్ని వృద్దాశ్రమాలు సందర్శించి .. ఎయిర్ కూలర్స్ వారికీ అందచేయ్యలనేది సహాయ ఫౌండేషన్ ఉద్దేశం .. దీని మీద మీ సలహాలు ,సూచనలు పంపగలరు.

1 వాఖ్యలు:

At March 30, 2009 at 11:19 PM చైతన్య said...

కూలర్ బామ్మలకి చేరింది...
వారికి ఇంకా మూడు బెడ్స్ అవసరం ఉంది...

 

Post a Comment